న్యూస్ పేపర్లు చదవడం ఇష్టం..నాపై వచ్చిన వార్తలే చదువుతా : డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో మరోసారి వార్తల్లో నిలిచారు. తనకు ఖాళీ సమయాల్లో న్యూస్ పేపర్లు చదవడమంటే ఇష్టమని, అందులో తనపై వచ్చిన వార్తలనే ఎక్కువగా చదువుతానని పేర్కొన్నారు.