నార్త్ ఇండియా రెడ్ అలర్ట్ :150 విమానాలు రద్దు.. పొల్యూషన్, పొగ మంచుతో మనిషికి మనిషే కనిపించటం లేదు..!
ఇక లోవిజుబులిటీతో ఉత్తరాది రాష్ట్రాల్లో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రెండు అంతర్జాతీయ విమానాలు సహా 79 విమానాలు రద్దు చేశారు ఎయిర్ పోర్టు అధికారులు.