ఫుట్ పాత్ లపైకి ఎలా వస్తారు.. వాహనదారులకు క్లాస్ పీకిన విదేశీయుడు

రోడ్లపై వాహనాలు వెళ్లాలి.. ఫుట్ పాత్ లపై జనం నడవాలి.. ఇది బేసిక్.. అంతేకాదు ఇది కామన్ సెన్స్. ఇది రూల్ కూడా.. ఇందుకు విరుద్ధంగా ఫుట్ పాత్ లపై బండ్లు.. అదేనండీ బైక్స్ వెళుతుంటే ఏం చేస్తాం.. కొందరు అయితే చూస్తూ ఉంటారు.. మరికొందరు అయితే వాళ్ల వెనక ఫాలో అయ్యి.. ఫుట్ పాత్ లపైకి బైక్స్ ఎక్కిస్తారు.. .............