నిరుద్యోగులకు శుభవార్త.. RRBలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు మరో 10 రోజుల్లో దరఖాస్తులు షురూ

RRB Section Controller Recruitment 2026 Notification: రైల్వే శాఖలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు RRB శుభవార్త చెప్పింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) దేశవ్యాప్తంగా సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి మరో వారంలో నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 15 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు..