నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో సన్న వడ్ల బోనస్ ఇవ్వాలని రైతుల ఆందోళన

తేడాది యాసంగి సీజన్ సన్నధ్యానం బోనస్ డబ్బులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ రైతులు ఆందోళన చేశారు. సోమవారం పట్టణ శివారులోని కుమ్రం భీం చౌరస్తా వద్ద బాసర, మంచిర్యాల ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు.