నిర్మల్ షీ టీమ్రాష్ట్రంలోనే టాప్ : ఎస్పీ జానకీ షర్మిల

అత్యుత్తమ పనితీరు కనబరిచి మహిళలకు చేరువై, భరోసా కల్పించిన నిర్మల్ జిల్లా షీ టీమ్ రాష్ట్రస్థాయిలో టాప్​లో నిలిచిందని ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. శనివారం పట్టణ కేంద్రంలోని భరోసా కార్యాలయాన్ని సందర్శించి షీ టీమ్ ఎస్సై నరసయ్యతోపాటు సిబ్బందిని అభినందించారు.