నేరాలపై ఉక్కుపాదం.. లక్షకు పైగా వీసాలను రద్దు చేసిన అమెరికా

అమెరికా ప్రభుత్వం నేరాలపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇమ్మిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘనలు, నేర కార్యకలాపాలపై ఎవరూ ఊహించని స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు.