నల్గొండ జిల్లాలో పండగపూట విషాదం - వాగులో మునిగి ముగ్గురు మృతి

నల్లగొండ జిల్లాలోని చందంపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. డిండివాగులో మునిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిని తెనాలికి చెందిన గోపీ, సాయికాంత్‌,రాము గా గుర్తించారు.