నల్గొండ పట్టణంలోని ఉడిపి హోటల్‌ సాంబార్ లో జెర్రీ..కంగుతిన్న భోజన ప్రియులు

నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న ప్రసాద్ ఉడుపి హోటల్‌లో సోమవారం రాత్రి సాంబార్‌లో జెర్రీ కనిపించడం కలకలం రేపింది. రాత్రి 11 గంటల సమయంలో ఇడ్లీ తినేందుకు వచ్చిన జయచందర్, అక్షయ్, వరుణ్‌ సాంబార్‌లో ఉన్నదాన్ని తొలుత కొత్తిమీరగా భావించారు.