నెల్లూరులో రాకెట్ పరిశోధన కేంద్రం.. ప్రభుత్వంతో కీలక ఒప్పందం

నెల్లూరులో వెయ్యి కోట్లతో రాకెట్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ప్రీమియం ఎక్స్‌ప్లోజివ్స్ సంస్థ కీలక ఒప్పంద కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్‌తో యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.