నీళ్లను వేస్ట్ చేస్తే యాక్షన్ తీసుకోండి.. ఇండ్లు, వాహనాలు కడిగితే ఊరుకోవద్దు

నీళ్లను ఇండ్లు, వాహనాలు కడుక్కోవడానికి, ఇతర అవసరాలకు వాడితే సీరియస్యాక్షన్తీసుకోవాలని వాటర్ బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఈడీ మయాంక్ మిట్టల్‌తో కలిసి వేసవి కార్యాచరణ ప్రణాళిక, తాగునీటి సరఫరా, ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించారు.