'నువ్వు నన్నేమీ చేయలేవు': మహిళపై అత్యాచారం చేసి సవాల్ విసిరిన బీజేపీ నేత

నా వెనుక అధికారం ఉంది.. నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అనే గర్వంతో ఒక అధికార పార్టీ నేత చేసిన ఘాతుకం ఇప్పుడు మధ్యప్రదేశ్‌ను కుదిపేస్తోంది. బీజేపీ నేత, కౌన్సిలర్ భర్త అన్న అహంతో.. కత్తితో బెదిరించి ఒక మహిళపై అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా.. ఆ దృశ్యాలను వీడియో తీసి నెలల తరబడి ఆమెను లైంగికంగా వేధిస్తూ నరకం చూపించాడు బీజేపీ నేత అశోక్ సింగ్. బాధితురాలు ప్రాణాలకు తెగించి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని నిలదీస్తే.. ఏం చేసుకుంటావో చేసుకో.. నన్ను పట్టుకోవడం ఎవరి వల్లా కాదు అంటూ అత్యంత నీచంగా సమాధానమిచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దావాగ్నిలా వ్యాపిస్తోంది.