నివాసమున్న ఇండ్ల జోలికి రాం.. నిర్వాసితులు ఆందోళన చెందవద్దు : హైడ్రా

మియాపూర్‌‌, వెలుగు: మియాపూర్​ పరిధిలోని వివాదాస్పద సర్వే నంబర్‌‌ 44లో నివసిస్తున్న ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అక్కడ ఇప్పటికే నివాసం ఉంటున్న ప్రజల జోలికి తాము రామని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు