నేషనల్ హైవేపై ట్రాఫిక్ సమస్య తలెత్తొద్దు

రానున్న సంక్రాంతి పండుగ నేపథ్యంలో వాహనాల రద్దీ పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎన్‌హెచ్‌–65 చిట్యాల, పెద్దకాపర్తి పరిధిలో కొనసాగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనుల వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధికారులను ఆదేశించారు.