నా భర్త ఆమెతో వెళ్లడం భరించలేకపోతున్నా.. స్టార్ హీరో భార్య కన్నీటి గాథ!

భోజ్పురి 'పవర్ స్టార్'గా, ప్రముఖ రాజకీయ నేతగా వెలుగొందుతున్న పవన్ సింగ్ వ్యక్తిగత జీవితం మరోసారి పెను తుఫాన్లా మారింది. ఆయన రెండో భార్య జ్యోతి సింగ్ లేటెస్ట్ గా సంచలన ఆరోపణలు చేసింది. సోషల్ మీడియా వేదికగా కన్నీటి పర్యంతమైంది. తన భర్త తనను ఇంటి నుంచి గెంటేసి, అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నాడని ఆరోపించింది.