"నా వివాహేతర సంబంధాలతో నన్నే బెదిరించాడు": జెఫ్రీ ఎప్‌స్టీన్‌పై బిల్ గేట్స్‌ సంచలన వాంగ్మూలం

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు, ఆయన గత వ్యక్తిగత జీవితంలోని పొరపాట్లను ఏ విధంగా బ్లాక్‌మెయిల్ అస్త్రాలుగా మార్చుకున్నారో అమెరికా పార్లమెంటరీ కమిటీ విచారణలో బహిర్గతమైంది. దివంగత లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో తనకున్న పాత పరిచయం కేవలం సేవా కార్యక్రమాల నిధి ఏర్పాటు కోసమేనని స్పష్టం చేసిన గేట్స్.. తన వివాహేతర సంబంధాల ఆధారంగా ఎప్‌స్టీన్ తనను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడంటూ సంచలన నిజాలను వెల్లడించారు. ఆపూర్తి వివరాలు మీకోసం.