పీఏసీఎస్ లకు పర్సన్ ఇన్చార్జ్ లపై ధిక్కరణ పిటిషన్..ప్రభుత్వాన్ని వివరణ కోరిన హైకోర్టు

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు (పీఏసీఎస్) అధికారులను పర్సన్ ఇన్చార్జులుగా నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.