పక్క కోచింగ్ సెంటర్ల నుంచి టాపర్లను తోల్కరావాలె.. ఫ్యాకల్టీకి ఫిజిక్స్‌వాలా రూ.15 లక్షల ఆఫర్!
ఎడ్టెక్ రంగంలో సరికొత్త ‘స్టూడెంట్ వార్’ మొదలైంది. ఈ బిజినెస్ లో ఉన్న ఫిజిక్స్ వాలా సంస్థ తమ ఆఫ్‌లైన్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్‌లలోకి టాపర్లను ఆకర్షించేందుకు ఒక సంచలన వ్యూహాన్ని