పాకిస్తాన్ ఐఎస్‌‌‌‌ స్థావరాలపై.. అఫ్గాన్ దాడులు

పాకిస్తాన్ భూ భాగంలోని ఐఎస్‌‌‌‌ స్థావరాలు, టెర్రరిస్ట్‌‌‌‌ శిబిరాలపై అఫ్గానిస్తాన్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌ దాడులు చేసింది. ఈమేరకు అఫ్గానిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ‘ఎక్స్‌‌‌‌’లో ఒక ప్రకటన విడుదల చేసింది.