"పాకిస్థాన్ అరాచకాలు భరించలేం.. భారత్ రక్షించాలి": పీఓకే యాక్షన్ కమిటీ నేత సర్దార్ అమన్ ఖాన్ ఆర్తనాదం

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో పాక్ పాలకుల అణచివేత పతాక స్థాయికి చేరిన వేళ.. స్థానిక జేఏఏసీ నేత సర్దార్ అమన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ సైనిక దాడులు, ఆర్థిక దిగ్బంధం వల్ల పీఓకేలో తీవ్ర ఆహార కొరత ఏర్పడిందని.. తమను రక్షించడానికి భారత్ మానవతా సహాయం అందించాలని కోరారు. రావలకోట్ సభలో ఆయన మాట్లాడుతూ పూంచ్ సరిహద్దులను తెరవాలని, అవసరమైతే ప్రజలు భారత్‌కు తరలివెళ్లేందుకు వీలు కల్పించాలని డిమాండ్ చేశారు. హక్కుల కోసం పోరాడుతున్న తమను పాక్ ప్రభుత్వం ఉగ్రవాదులుగా ముద్ర వేసిందని.. ఇప్పుడు పీఓకే ప్రజలు పాకిస్థాన్ నుంచి విముక్తి కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు.