'పాకిస్థాన్ చైనా తొత్తు, దాన్నెలా నమ్ముతున్నారు': మాజీ యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు

పాకిస్థాన్ చైనా చేతిలో ఆడే ఓ కీలుబొమ్మ అని అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు హెచ్.ఆర్. మెక్‌మాస్టర్ కామెంట్లు చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం పేరుతో పాక్ చేస్తున్న ప్రయత్నాల వెనుక ప్రమాదకరమైన చైనా వ్యూహం దాగి ఉందని వివరించారు. మిత్రుడి ముసుగులో పాక్ చేస్తున్న మోసాన్ని, ఇరాన్‌కు చైనా ఏ రకంగా ఆర్థికంగా సాయం చేస్తుందో కూడా విపులంగా వివరించి చెప్పారు. అలాగే పాక్ ఇప్పటికీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తుందని భారత్ చేసిన వాదలనకు ఆయన మద్దతిచ్చారు. ఆపూర్తి వివరాలు మీకోసం.