పాకిస్థాన్ మహిళా స్పై హనీట్రాప్‌లో జమ్మూ కాశ్మీర్ వ్యక్తి.. ఆర్మీ రహస్యాలు లీక్ చేయడంతో అరెస్ట్

సోషల్ మీడియా వేదికగా సాగుతున్న పాకిస్థాన్ హనీట్రాప్ కుట్రలను భద్రతా బలగాలు మరోసారి భగ్నం చేశాయి. స్నాప్‌చాట్‌లో బీఎస్‌ఎఫ్ మహిళా జవానుగా నటించిన ఐఎస్‌ఐ ఏజెంట్ వలలో చిక్కిన జమ్మూ కాశ్మీర్ యువకుడు.. భారత ఆర్మీ బంకర్ల ఫోటోలను లీక్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సదరు యువకుడిని అరెస్ట్ చేశారు. ఆపై విచారించగా.. అతడు కూడా తన తప్పును ఒప్పుకున్నాడు. అయితే అందమైన అమ్మాయితో ఏర్పడిన స్నేహం, ఆమె చెప్పిన మాటలు వినే సున్నిత సమాచారాన్ని ఆమెకు పంపినట్లు వెల్లడించాడు.