‘పోచంపల్లి’  ప్రదర్శనకు రండి .. సీఎం  రేవంత్కు కలెక్టర్ ఆహ్వానం

హైదరాబాద్‌‌‌‌ హైటెక్స్ లో నిర్వహించనున్న  పోచంపల్లి వస్త్ర ప్రదర్శనకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి ఆహ్వానించారు. యాదగిరిగుట్టకు వచ్చిన సీఎంకు ఆహ్వాన పత్రికను అందించారు