పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం

గ్రామ పంచాయతీల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుత సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్‌ 2వ తేదీ నాటికి ముగియనుంది. గడువులోగా ఎన్నికల నిర్వహణకు కీలకమైన ఓటర్ల జాబితాల రూపకల్పన పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) జిల్లా పంచాయతీ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. అయితే ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.