పెంచి పోషించిన పాముకే పాక్ బలవుతోంది!..యూఎన్లో పాక్కు మరోసారి బుద్ధిచెప్పిన భారత్

యూఎన్​లో పాకిస్తాన్‌‌‌‌పై భారత్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఆ దేశాన్ని ఒక ‘ఫ్రాంకెన్‌‌‌‌స్టైన్ దేశం’ గా అభివర్ణించింది. తాను పెంచి పోషించిన పాముకే ప్రస్తుతం ఆ దేశం బలవుతోందని చురకలంటించింది.