పటాన్ చెరులో 92 కిలోల ఎండు గంజాయి పట్టివేత

మహారాష్ట్రకు ఎండు గంజాయిని తరలిస్తున్న అంతరాష్ర్ట ముఠాను సైబరాబాద్​ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద రూ.2.46 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసున్నారు.