పెండింగ్‌‌ అప్పీళ్లను త్వరగా పరిష్కరించండి..సమాచార కమిషన్‌‌కు హైకోర్టు ఆదేశం

ఒకే వ్యక్తికి సంబంధించిన 404 ఆర్టీఐ పెండింగ్‌‌ అప్పీళ్లను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సమాచార కమిషన్‌‌ను హైకోర్టు ఆదేశించింది.