పండుగ వేళ ఒక్కటైన లాలూ కుమారులు.. తేజ్ ప్రతాప్ యాదవే వచ్చి తండ్రి, తమ్ముడిని పిలవడంతో..!

గత కొంతకాలంగా లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబంలో కోల్డ్ వార్ నడుస్తోందంటూ వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ.. 10 సర్క్యులర్ రోడ్ నివాసంలో ఒక అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. మకర సంక్రాంతి వేళ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్.. తన తమ్ముడు తేజస్వి యాదవ్‌ను ఆలింగనం చేసుకు తాను ఏర్పాటు చేసిన దహీ-చూరా విందుకు స్వయంగా ఆహ్వానించారు. నెలల తరబడి విడివిడిగా ఉంటూ పబ్లిక్ ప్లాట్‌ఫామ్స్‌పై దూరం పాటించిన అన్నదమ్ములు.. ఇప్పుడు చిరునవ్వుతో కలిసి కనిపించడం బీహార్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.