పుణే వ్యాపారవేత్త కేతన్ హత్యను సమర్దిస్తూ అనుచిత పోస్ట్.. చిక్కుల్లో మహిళా డాక్టర్

కాబోయే భార్య చేతిలో హత్యకు గురైన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ అంశం దేశవ్యాప్తంగా సంచలన రేపింది. అయితే, ఈ హత్యను సమర్థిస్తూ సోషల్ మీడియాలో ఓ మహిళా డాక్టర్ పెట్టిన పోస్ట్ తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆమె క్షమాపణలు చెప్పింది. కానీ, ఇవి సరిపోవని వైద్యుల సంఘం ఆ డాక్టర్‌ను ఐదేళ్ల పాటు బహిష్కరించింది. ఇటువంటి చర్యలను తమ అసోసియేషన్ నైతిక నియామావళికి విరుద్దమని తేల్చి చెప్పింది.