పతంగుల తయారీని ప్రోత్సహిస్తం : మంత్రి జూపల్లి కృష్ణారావు

పతంగుల పండుగకు శతాబ్దాల చరిత్ర ఉందని, మన సంస్కృతి, సంప్రదాయాల సంరక్షణ కోసమే ప్రభుత్వం ఇలాంటి వేడుకలు నిర్వహిస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.