పుతిన్, జెలెన్ స్కీ కలిసినంత షో చేస్తుర్రు: థాక్రే బ్రదర్స్ పొత్తుపై సీఎం ఫడ్నవీస్ సెటైర్

రాబోయే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలకు ముందు మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇన్నాళ్లు ఉప్పు నిప్పుగా ఉన్న థ్రాకే బ్రదర్స్ (ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే) బీఎంసీ ఎన్నికల ముంగిట ఒక్కటయ్యారు.