పెద్దపల్లికి ఏకలవ్య పాఠశాల ఇవ్వలేం.. ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం రిప్లై

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఇవ్వలేమని కేంద్రం వెల్లడించింది. ఈ ఏకలవ్య స్కూల్స్ ఇవ్వాలంటే కనీసం 20 వేల మంది గిరిజనులు ఉండాలనే నిబంధన ఉందని పేర్కొంది.