పేదరికంలేని సమాజ స్థాపనే చంద్రబాబు ధ్యేయం

పేదరికం లేని సమాజ స్థాపనే సీఎం చంద్రబాబునాయుడు ధ్యేయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చెప్పారు. సోమవారం సింగరాయకొండలో మండల టీడీపీ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్‌ వద్ద నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు.