పేదలకు భరోసా కల్పించడమే ధ్యేయం

పేదలకు భరోసా కల్పించేందుకే ప్రభుత్వం ఎన్టీఆర్‌ భరో సా పేరుతో పింఛన్ల పం పిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పొలమూరులో పలువురికి ఆయన పింఛన్లు పంపిణీ చేశారు.