‘పది’లో శతశాతం ఉత్తీర్ణత సాధించాలి

Special focus on students పదో తరగతి పరీక్షల్లో జిల్లా శతశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. శనివారం శ్రీకాకుళంలోని అంబేడ్కర్‌ ఆడిటోరియంలో జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కేజీబీవీల ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు.