ఏడాది జిల్లాలో రాజకీయ సందడి జోరుగా సాగింది. నామినేటెడ్ పదవులతో కూటమి పార్టీలు ఉత్సాహం పుంజుకోగా, వైసీపీ నేతలు కేసులు.. విచారణలు.. అరెస్టులు.. జైళ్లతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కల్తీనెయ్యి, పరకామణి కేసులు ఆ పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి.