పునర్వసు వేళ భద్రగిరి ప్రదక్షిణ

శ్రీరాముడి జన్మనక్షత్రం పునర్వసు సందర్భంగా శనివారం భద్రగిరి ప్రదక్షిణ భక్తి ప్రవత్తులతో నిర్వహించారు. ఆలయ ఈవో దామోదర్​రావు ఆధ్వర్యంలో భక్తులు శ్రీరాముడి ఫొటోతో మూడుసార్లు భద్రగిరి చుట్టూ ప్రదక్షిణ నిర్వహించారు