పంపిణీకి సిద్ధంగా 2,511 డబుల్ ఇళ్లు.. కరీంనగర్ జిల్లాలో పూర్తి కావొచ్చిన రిపేర్లు, అసంపూర్తి పనులు
ప్రజాపాలన సభల్లో సొంత ఇల్లు లేని పేదలు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటికే సొంత స్థలం ఉన్నవారిని ఎల్ 1 కేటగిరీలో చేర్చి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నారు.