పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్‌‌‌‌కు ప్రయారిటీ : సిటీ సీపీ సజ్జనార్

సిటీలో పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్‌‌‌‌కు ప్రయారిటీ ఇస్తునట్లు సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. సోమవారం మాదన్నపేట పోలీస్ స్టేషన్​ను ఆయన సందర్శించారు. వివిధ కేసుల పురోగతి, పోలీసింగ్ విధానాలు, ఇతర అంశాలను సమీక్షించారు.