పరిగి మండలం దిర్సంపల్లిలో.. సెల్ టవర్ ఎక్కి.. రైతు హల్చల్

పరిగి మండలం దిర్సంపల్లిలో శనివారం ఉదయం ఓ రైతు సెల్ టవర్ ఎక్కి హల్​చల్ చేశాడు. తాను కొన్నేండ్లుగా సాగు చేసుకుంటున్న చెరువు శిఖం భూమిలో కొందరు అధికారులు, లీడర్లు ఉద్దేశపూర్వకంగా ఉపాధి హామీ పనులు పెట్టించారని సదరు రైతు ఆరోపించాడు.