ప్రజల అభీష్టం మేరకు ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా అమీన్​పూర్​లో ఎస్టీపీని (సీవరేజ్​ట్రీట్​మెంట్ ప్లాంట్) ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి తెలిపారు. శుక్రవారం అమీన్​పూర్​ మున్సిపల్​ పరిధిలోని 993 సర్వేనంబర్​ పరిధిలో ఎస్టీపీ కోసం ప్రతిపాదించిన స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు.