ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి : కలెక్టర్లు హైమావతి

ప్రజావాణి దరఖాస్తుల్లో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిద్దిపేట, మెదక్​ కలెక్టర్లు హైమావతి, రాహుల్ ​రాజ్​ ఆఫీసర్లను ఆదేశించారు.