పార్టీలో కష్టపడే వారికే పదవులు : గంజి భాస్కర్

పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే పదవులు వస్తాయని కాంగ్రెస్​జిల్లా పరిశీలకులడు గంజి భాస్కర్​అన్నారు. స్థానిక పార్టీ ఆఫీస్​లో శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.