పార్టీ లైన్ దాటొద్దు ఎవరైనా సరే.. హద్దు మీరితే ఉపేక్షించం  : మీనాక్షి

కాంగ్రెస్ నేతలు ఎవరైనా సరే పార్టీ లైన్‌‌‌‌కు కట్టుబడి ఉండాల్సిందేనని, లేదంటే కఠిన చర్యలు ఉంటాయని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ హెచ్చరించారు.