ప్రత్యేక అవసరాల పిల్లలకు..త్వరలో ఉపకరణాల పంపిణీ

కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారత కృత్రిమ అవయవాల తయారీ సంస్థ(ఏఎల్‌‌ఐఎంసీఓ) ద్వారా రాష్ట్రంలోని ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉచితంగా సహాయక పరికరాలు అందించేందుకు కార్యాచరణ రూపొందించింది.