ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే అధికారులు అనకాపల్లి నుంచి సికింద్రాబాద్, తిరుపతిలకు ప్రవేశపెట్టిన ప్రత్యేక రైళ్లకు ఆదరణ పెరుగుతున్నది. 07059 నంబరుతో సోమవారం సికింద్రాబాద్‌లో బయలుదేరిన ప్రత్యేక రైలు మంగళవారం ఉదయం అనకాపల్లి చేరుకుంది.