ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ కీలకం : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ చాలా కీలకమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పేరెంట్ టీచర్ మీటింగ్ (పీటీఎం) నిర్వహించారు.