ప్రతి సండే ప్రాపర్టీ ట్యాక్స్ డే.. నేటి (మార్చి 1 ) నుంచి సర్కిల్ ఆఫీసుల్లో స్పెషల్ ప్రొగ్రామ్

ప్రాపర్టీ ట్యాక్స్ సమస్యల పరిష్కారం కోసం జీహెచ్‌ఎంసీ మార్చి నెలలో ప్రతి ఆదివారం (1, 8, 15, 22, 29 తేదీల్లో) ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.