ప్రధాని మోదీపై దాడి చేసేలా విపక్ష సభ్యులు వ్యవహరించారు: ఓం బిర్లా..
లోక్‌సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. గురువారం ఈ సభ ప్రారంభమైన కొద్ది సేపటికే పలుమార్లు వాయిదా పడింది. చివరకు శుక్రవారానికి సభను వాయిదా వేశారు. ఇక రాజ్యసభకు ప్రధాని మోదీ ఈరోజు సాయంత్రం హాజరుకానున్నారు.