ప్రపంచ వాణిజ్యానికి వెన్నెముక.. హార్ముజ్‌లో చిక్కుకున్న 8వేల మంది నావికులు

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన దాదాపు 8వేల మంది నావికులు హార్ముజ్ లో నడి సంద్రంలో చిక్కుకుని బిక్కుబిక్కుమంటున్నారు. వారికి రక్షించేందుకు అంతర్జాతీయ సముద్ర సంస్థ(IMO) విశ్వప్రయత్నాలు చేస్తోంది.